Rajinikanth: సిల్క్ స్మితను రజనీకాంత్ అంతలా హింసించారా?

దక్షిణాది ఇండస్ట్రీలో 80, 90 దశకాలలో నటిగా నటిస్తూ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి వారిలో సిల్క్ స్మిత ఒకరు. ఈమె అప్పట్లో ప్రతి ఒక్క సినిమాలోను స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించేవారు ఇక ఆ సమయంలో సిల్క్ స్మిత లేని సినిమా అంటూ ఉండేది కాదు తన మత్తు కళ్ళతో అద్భుతమైన డాన్స్ తో అందచందాలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి సిల్క్ స్మిత తక్కువ సమయంలోనే సుమారు 450 సినిమాలకు పైగా నటించారు.

ఇలా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి సిల్క్ స్మిత అనంతరం నిర్మాణరంగంలోకి అడుగు పెట్టారు.అయితే ఈమె చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. అదేవిధంగా ప్రేమలో కూడా మోసపోవడంతో తాగుడుకు బానిసగా మారినటువంటి సిల్క్ స్మిత చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇలా ఈమె ఆత్మహత్య చేసుకొని చనిపోయి సరిగ్గా 27 ఏళ్ళు పూర్తి అవుతుంది.

ఇక ఈమె చావు గురించి ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ సరైన కారణాలు మాత్రం తెలియడం లేదు. ఇకపోతే ఈమె అప్పట్లో కోలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి కమల్ హాసన్ రజనీకాంత్ వంటి హీరోల సినిమాలలో కూడా నటించారు. అయితే ఈమే రజనీకాంత్ తో పలు సినిమాలలో నటించడం వల్ల వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలను పుట్టించారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

సిల్క్ స్మిత రజనీకాంత్ (Rajinikanth) ఇద్దరు కలిసి పలు రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించడం వల్ల వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అన్న వార్తలు బయటకు వచ్చాయి. అదేవిధంగా రజినీకాంత్ సిల్క్ స్మిత పట్ల కాస్త దారుణంగానే ప్రవర్తించేవారట ఏకంగా ఆమె శరీరంపై సిగరెట్లతో కాలుస్తు తనకు నరకం చూపించారు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి రజినీకాంత్ సిల్క్ స్మిత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus