Abhinayashree: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!

  • September 23, 2022 / 10:39 AM IST

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమయ్యి రెండు వారాలు దాటింది. ఎన్నడూ లేని విధంగా మొదటి వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే రెండో వారం డబల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ క్రమంలో ‘బిగ్ బాస్ 6’ లోకి 9వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అభినయ శ్రీ హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. అ- అంటే అమలాపురం, ఆ – అంటే ఆహా పురం అంటూ అప్పట్లో తెలుగు రాష్ట్రాలను తన డాన్స్ తో గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన అభినయశ్రీ ‘బిగ్ బాస్’ లో కూడా అదే జోష్ తో ఎంట్రీ ఇచ్చింది.

హౌస్ లో ఈమె ఎక్కువగా కనెక్ట్ అయినట్టు కనిపించలేదు. హౌస్ మేట్స్ కూడా అదే భావించి ఈమెను నామినేట్ చేశారు. దీంతో ఆమె హౌస్ నుండి బయటకు వచ్చేయక తప్పలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి అభినయ శ్రీ కి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus