Rashmi: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

రష్మీ గౌతమ్.. ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది.అంతకు ముందు ఆమె చాలా సినిమాల్లో నటించినా.. ఆమె సక్సెస్ అయ్యింది లేదు. కానీ ‘జబర్దస్త్’ ఈమెకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు జరుగుతున్న ప్రచారంతో ఇంకా పాపులర్ అయ్యింది అనే చెప్పాలి. అయితే మరోపక్క రష్మీకి పెళ్లైపోయింది.. కానీ భర్తతో మనస్పర్థలు వచ్చాయి అనే టాక్ కూడా నడుస్తోంది. మరోపక్క సుడిగాలి సుధీర్ అయితే సినిమాల్లో హీరోగానే కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అలాగే అతను తనకు మరదలు వరస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. రష్మీ మాత్రం ఈ వార్తలను పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. హ్యాపీగా టూర్ల మీద టూర్లు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus