మహేష్ నాకు అన్యాయం చేశాడు – రేష్మి!!!

  • December 3, 2016 / 12:27 PM IST

టాలీవుడ్ హాట్ బ్యూటీ, బుల్లి తెర హాట్ యాంకర్ రేష్మి గౌతమ్ నటించిన సినిమాలు లెక్కల్లో తక్కువ అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంది అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో ఎక్స్‌పోసింగ్ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న రేష్మి వరుస సినిమాల్తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అనుకోకుండా మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై కాస్త నోరు జారినట్లే జారీ కాస్త కవర్ చేసింది…ఇంతకీ విషయం ఏమిటంటే…ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ మహేష్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటంటే…‘మహేష్ బాబును మొత్తంగా ముద్దు పెట్టుకోవాలని ఉంది.

అంతేకాదు తనకు అవకాశం వస్తే మహేష్ ను కిల్ చేస్తాను’ అంటుంది రేష్మి….ఇంతకీ ఈ బ్యూటీకి ప్రిన్స్ పై అంత కోపం ఎందుకు వచ్చింది అంటే…మహేష్ లాంటి అందగాడు అప్పుడే పెళ్ళి చేసుకుని తన లాంటి వాళ్లకు అన్యాయం చేసాడని రష్మీ బాధ. ఇదిలా ఉంటే కొందరు మాత్రం…ఇప్పటి వరకు ఏ టాప్ యంగ్ హీరోతోను నటించడానికి అవకాశాలు రాక సతమతమైపోతున్న రష్మీ ఏదోవిధంగా మహేష్ నటించే సినిమాలలో అవకాశం దక్కించుకోవడానికి ఇలా కామెంట్ చేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనకు కాస్త బలం లేకపోలేదు…..ఎందుకంటే….ఈమధ్య ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రష్మీ మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో ఒక రోల్ చేసిందని అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఇందులో ఎంత నిజం ఉందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus