Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47). శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థపై సూర్య దేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన కొత్తలో.. మంచి హైప్ ఉండేది. అయితే సినిమా అనేక సార్లు వాయిదా పడటం వల్ల.. జనాల్లో ఆసక్తి తగ్గింది.

Aadarsha Kutumbam AK 47

అయినప్పటికీ కాంబినేషన్ క్రేజ్ కలిసొచ్చి ట్రేడ్ సర్కిల్స్ లో ఈ సినిమాపై మంచి బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి  :

నైజాం 16 cr
సీడెడ్ 6 cr
ఉత్తరాంధ్ర 7 cr
ఈస్ట్ 3 cr
వెస్ట్ 2 cr
కృష్ణా 3 cr
గుంటూరు 3 cr
నెల్లూరు 2 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6 cr
ఓవర్సీస్ 12 cr
టోటల్ వరల్డ్ వైడ్ 60 cr (షేర్)

 ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఆంధ్రాలో తుఫాను భీభత్సం బయ్యర్స్ ను కొంత కలవరపెడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus