Rathika Rose: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ రతిక రోజ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ లో 10 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది రతిక రోజ్.4 వారాల పాటు హౌస్ లో కొనసాగిన ఈ బ్యూటీ .. ఆ వెంటనే బయటకి వచ్చేసింది. చూడడానికి ఈమె చాలా అందంగా ఉంటుంది.2016 లో ప్రారంభమైన ‘పటాస్’ షోతో ఈమె స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. ఆ షో వల్ల ఈమెకు అంతగా కలిసొచ్చింది ఏమీ లేదు. తర్వాత 2021 లో వచ్చిన ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ అనే సినిమాతో నటిగా మారింది.

ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు కాబట్టి .. ఈమె పెద్దగా నోటెడ్ అవ్వలేదు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ‘నారప్ప’ , విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ‘నేను స్టూడెంట్ సార్’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇదిలా ఉండగా.. సోషల్ ఈమె (Rathika Rose) గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus