Romantic Collections: అబౌవ్ యవరేజ్ గా నిలిచిన ‘రొమాంటిక్’..!

Advertisement

ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రొమాంటిక్’ చిత్రాన్ని ‘పూరి కనెక్ట్స్’, ‘పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్’ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 29న విడుదల అయిన ఈ చిత్రానికి యవరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. కానీ ముందు నుండీ చిత్ర బృందం భారీగా ప్రమోషన్లు చేయడంతో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.కానీ ఆ తర్వాత మాత్రం జోరు చూపించలేకపోయింది ఈ చిత్రం.

ఇక క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.37 cr
సీడెడ్ 0.79 cr
ఉత్తరాంధ్ర 0.52 cr
గుంటూరు 0.32 cr
ఈస్ట్ 0.30 cr
వెస్ట్ 0.21 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 Cr
ఓవర్సీస్ 0.08 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.18 cr

‘రొమాంటిక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.4.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.4.18 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది . దాంతో బయ్యర్లకి రూ.0.62 కోట్ల స్వల్ప నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ‘రొమాంటిక్’ ను అబౌవ్ యవరేజ్ గా పరిగణించాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus