సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చి ల సౌ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ. ఆ చిత్రంలో మధ్య తరగతి కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ తో సతమతమయ్యే అమ్మాయిగా ఈమె నటించి మెప్పించింది.అందుకే ఈమెకు వరుస సినిమాల్లో అవకాశాలు లభించాయి. ‘హిట్’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత నాని నిర్మించిన ‘మీట్ క్యూట్'(సిరీస్) ,అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.
ఈమెకు (Ruhani Sharma) ఖాళీ టైం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఆ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతుంటాయి. లేటెస్ట్ ఫోటోల్లో ఈమె డీప్ క్లీవేజ్ షోలతో అల్లాడిస్తుంది అని చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?