Samajavaragamana Collections: ‘సామజవరగమన’ 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

  • July 10, 2023 / 07:52 PM IST

‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’ . ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.

ఒకసారి ‘సామజవరగమన’ 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.33 cr
సీడెడ్ 0.93 cr
ఉత్తరాంధ్ర 1.13 cr
ఈస్ట్ 0.61 cr
వెస్ట్ 0.43 cr
గుంటూరు 0.55 cr
కృష్ణా 0.57 cr
నెల్లూరు 0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.59 cr
ఓవర్సీస్ 1.74 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.19 cr (షేర్)

‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.11.19 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా రూ.6.99 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus