Samantha: రెండో పెళ్లి చేసుకోబోతున్న సమంత… నిజమెంత?

స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు స్పిరుచ్యూవల్ గురు సద్గురు బాబా దగ్గరుండి రెండో పెళ్లి చేయబోతున్నాడనే ప్రచారం కూడా ఎక్కువ జరుగుతుంది. సమంతకు తగిన వరుడిని సద్గురు బాబా చూడటం జరిగిందట. సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉందనే వార్త కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ‘సమంత… చైతన్యతో విడాకులు తీసుకున్నాక బాగా డిస్టర్బ్ అయ్యింది’ అని అంతా అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఆమె సద్గురు ప్రవచనాలు వింటూ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి ట్రై చేస్తుందట. ఇవి నిజమో కాదో తెలీదు కానీ సమంత మాత్రమే ఆమె మాత్రం సినిమాలు చేసుకుంటూ.. ఫ్రెండ్స్ తో టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే సమంత.. ఓ క్రిస్టియన్ అమ్మాయి. ఆమె హిందువుని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు అనే ప్రచారం కూడా జరిగింది.

ఈ క్రమంలో సమంత రెండో పెళ్లి కనుక చేసుకుంటే ఓ క్రిస్టియన్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు ఇన్సైడ్ టాక్. సమంత కూడా ఎక్కువగా బైబిల్ కోట్స్ వంటివి కూడా ఫాలో అవుతుంది అని కూడా వినికిడి. ఈ నేపథ్యంలో సమంత బ్లైండ్ గా సద్గురు మాట విని రెండో పెళ్లి చేసుకుంటుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.? చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus