Samantha, Naga Chaitanya: నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పుడు చేయలేని పనులు..విడిపోయిన తరువాత చేస్తుందా?

హీరోయిన్ సమంతకు సినిమాల్లో ఉన్న సక్సెస్ నిజ జీవితంలో లేదని చెప్పాలి. నాగచైతన్యతో విడాకులు, అలాగే మయాసైటిస్ అనే వ్యాధితో బాధపడడం. .మరియు చేసిన సినిమాలు హిట్ అవ్వకపోవడం. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాతో భారీ షాక్ తిన్నది హీరోయిన్ సమంత.. యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సామ్. యశోద సినిమా టైంలో ఆమె మయాసైటిస్ తో బాధపడుతున్నప్పటికీ యశోద సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలోనే సమంత మళ్ళీ ఆ వ్యాధి నుండి కోలుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాల్లో చేస్తుంది. సమంత నాగచైతన్య విడిపోయినప్పటికీ వీరి గురించి రోజుకు ఎన్ని వార్తలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పారక్కర్లేదు. కచ్చితంగా రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వీరి గురించి వినిపిస్తుంది. తాజాగా సమంత నాగచైతన్య మీద కోపంతో ఓపని చేస్తుందనే వార్త నెట్టింట వైరలవుతోంది. అదేంటంటే..సమంత లిప్ లాక్, సెక్స్ సీన్లలో నటించడం చాలా అరుదు. తొలి సినిమాలోనే తన మాజీ భర్త నాగ చైతన్యతో చాలాసార్లు లిప్ లాక్ సీన్లలో నటించినా..

తర్వాత అలాంటివి ఎక్కువగా చేయలేదు. అయితే తాజాగా సిటడెల్ హిందీ వెర్షన్ వెబ్ సిరీస్ కోసం మాత్రం ఆమె రెచ్చిపోయి నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సమంత అలాంటి సీన్లలో నటిస్తున్నట్లు సమాచారం. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోకముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత నేను ఒక పూట అన్నం లేకపోయినా ఉంటాను కానీ సె** లేకుండా ఉండలేను అని ఓపెన్ గా చెప్పడంతో ప్రస్తుతం అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అంతేకాదు (Samantha) సమంత ఎక్కువగా పార్టీలకు,పబ్బులకు వెళ్లాలి రొమాంటిక్ గా గడపాలి అని ఆశలు ఎక్కువగా ఉండేవట.కానీ చైతన్య మాత్రం సందు దొరికితే చాలు బుక్స్ పట్టుకొని చదువుతూ కూర్చుంటాడట. ఇక ఈ విషయంలో సమంతకు నాగచైతన్య ఏ మాత్రం నచ్చలేదట. ఇప్పుడు తన మీద కోపంతోనే ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus