Samantha: టాక్ షో కోసం హాట్ ఫోటో షూట్ లో పాల్గొన్న సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకి స్వేచ్ఛ బాగా పెరిగింది. పెళ్ళైన తర్వాత గ్లామర్ షో కి కొంత హద్దులు పెట్టుకున్న సమంత విడాకుల తర్వాత ఆ హద్దుల్ని చెరిపేసింది. ఇప్పుడు ఛాన్స్ దొరికిన ప్రతీసారి రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సందర్భం ఏదైనా సరే.. సమంత అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంటుంది. మొన్నటికి మొన్న ఓ అవార్డు ఫంక్షన్లో ఫ్యామిలీ మెన్ సిరీస్ కు వచ్చిన అవార్డుని స్వీకరించడానికి వెళ్లిన సమంత క్లీవేజ్ షోలతో వార్తల్లో నిలిచింది.

ఇక తాజాగా ఈమె ఓ టాక్ షోకి హాజరైంది.కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న `కాఫీ విత్‌ కరణ్‌` టాక్‌ షోలో ఈమె పాల్గొంది. ఈ టాక్ షోలో పాల్గొనే ముందు ఈమె ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. మళ్ళీ క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ యువతని కట్టి పారేసే ప్రయత్నం చేసింది.ముఖ్యంగా బాలీవుడ్లో రాణించేందుకు ముందు ముందు మరింత గ్లామర్ షో చేయడానికి అయినా రెడీ అయిపోయేలా ఉంది.

ఇక ఈ టాక్ షో వివాహం అయిన తర్వాత తనకు ఎదురైన పరిస్థితుల పై పరోక్షంగా స్పందించింది. కరణ్ నిర్మించిన ‘కభీ ఖుషి కభీ కమ్’ చిత్రం చూసి పెళ్ళైతే లైఫ్ అలా ఉంటుంది అని భావించి పెళ్లి చేసుకున్నానని కానీ పెళ్ళైన తర్వాత ‘కె.జి.ఎఫ్’ లా ఉంది అంటూ సమంత ఈ షోలో చేసిన కామెంట్స్ ను బట్టి చైతన్యతో ఈమెకు విభేదాలు ఏర్పడినట్టు స్పష్టం చేశాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

More….

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4


1

2

3

4

5

6

7

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus