Shamita Shetty: గ్లామర్ డోస్ పెంచేసిన శిల్పా శెట్టి సిస్టర్ షమిత శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

శెట్టి సిస్టర్స్.. శిల్పా శెట్టి ఆమె చెల్లి షమిత శెట్టి ఇద్దరూ హిందీతో పాటు తెలుగులోనూ నటించారు.. వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు.. ఈమధ్య శిల్ప వేసుకున్న డ్రెస్ గురించి ట్రోల్స్ రావడం చూశాం.. అక్కతో పోలిస్తే చెల్లెలికి పెద్దగా ఆఫర్స్ లేవు కానీ.. టీవీ షోలు, వెబ్ సిరీసులతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది..

బిగ్ బాస్ హౌస్‌లో రాకేష్ బాపట్‌తో క్లోజ్‌గా మూవ్ అయి తర్వాత కటీఫ్ చేసుకుంది.. షమిత హిందీలో బిగ్ బాస్ 3, 15 సీజన్లతో పాటు ఓటీటీలోనూ పాల్గొంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకి కిక్కు ఇస్తుంటుంది.. షమిత రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో క్లీవేజ్ షో చేస్తూ కెెమెరా కళ్లన్నీ తన వైపు తిప్పేసుకుంది.. ట్రెండీ ఫ్యాషన్లతో హాట్ లుక్స్‌తో అందాలారబోస్తూ ఆమె షేర్ చేసే ఫోటోస్ వైరల్ అవుతుంటాయి.. ఇన్‌స్టాలో 4.3 మిలియన్ల మంది షమిత శెట్టిని ఫాలో చేస్తున్నారు..


 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus