Sharwanand, Rakshita: ఘనంగా శర్వానంద్ – రక్షిత ల నిశ్చితార్థ వేడుక.. సందడి చేసిన సినీ తారలు

  • January 27, 2023 / 11:46 AM IST

యంగ్ హీరో శర్వానంద్… తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈమె చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు.. శ్రీకాళహస్తి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు కూడా అని తెలుస్తుంది. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు .

ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట. ఇక శర్వానంద్ – రక్షిత రెడ్డి నిశ్చితార్థ వేడుకలో రాంచరణ్ – ఉపాసన హాజరయ్యారు. విచిత్రంగా సిద్దార్థ్ – అదితి రావు హైదరి కూడా హజరవ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. సరే ఇక శర్వానంద్ నిశ్చితార్థ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus