ప్రముఖ హాట్ బ్యూటీ..ఒకరు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసమే కొన్ని పనులు చేశానని, చెయ్యాల్సి వచ్చింది అని, తొలి రోజుల్లో తెలియలేదు అని, ఆ తరువాత తెలిసినా అవసరాల కోసం, అవకాశాల కోసం, అంతా అప్పగించాల్సి వచ్చింది అని ఆ బ్యూటీ బాధపడింది. ఇంతకీ ఎవరా సుందరి…ఏంటి ఆ కధ అంటే మాత్రం…..ఈ కధ చదవాల్సిందే….అవును నేను డబ్బు కోసమే శరీరాన్ని అప్పగించానని అని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ షెర్లిన్ చోప్రా.
టాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించిన ఈ భామ మొదట్లో మోడల్ గా చేసింది . ఆ సమయంలో అమ్మడి అందాలను జుర్రు కోవడానికి చాలామందే తహతహలాడారట ! అమ్మాయిని పడెయ్యడానికి రకరకాల గిఫ్ట్ లు ఇచ్చి షెర్లిన్ ని ప్రలోభ పెట్టారట. అయితే భారీ గిఫ్ట్ లు, విలువైన గిఫ్ట్ లు ఇస్తుండటంతో అదే పెద్ద ప్రేమ అనుకుందట కానీ వాళ్ళ ఆలోచన వేరుగా ఉందన్న విషయం కొద్ది రోజులకు కానీ తెలియలేదట ఈ భామకు. ఆ రకంగా డబ్బు కోసమే నేను నా సర్స్వస్వాన్ని అప్పగించాల్సి వచ్చిందని ఇప్పుడు బాధపడుతోంది షెర్లిన్ చోప్రా. ఆ మధ్య కంగనా కూడా ఇలానే తనని ఎంతో మంది అవకాశాలు ఇస్తానని వాడుకున్నారని తెలిపింది. ఏది ఏమైనా…విలాస జీవితాలకు అలవాటు పడ్డ ఆ జీవితాలు అలా తెల్లారిపోవాల్సిందే…