Shilpa Shetty: శిల్పా శెట్టి డ్రెస్ మీద ట్రోలింగ్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

మీడియా ముందుకొచ్చేటప్పుడు సెలబ్రిటీలు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే చాలా ఈజీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌కి గురవుతుంటారు. తర్వాత నెటిజన్లకు ఆన్సర్ చెప్పలేక.. వాళ్లకి వివరణ ఇచ్చుకోలేక నెత్తీ నోరూ కొట్టుకోవాలి.. మిగతా స్టార్లతో పోలిస్తే బాలీవుడ్ స్టార్స్ కాస్త ఎక్కువగా ట్రోలింగ్స్ ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే.. పబ్లిక్‌లోకి వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.. దీని కారణంగానే మొన్నీ మధ్య నటి హ్యుమా ఖురేషీని ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు..

ఇప్పుడు సీనియర్ యాక్ట్రెస్ శిల్పా శెట్టి కూడా డ్రెస్ గురించిన ట్రోలింగ్స్ ఎదుర్కంటోంది.. బ్లాక్ టాప్‌లో క్లీవేజ్ షో చేసింది శిల్పా.. అయితే ఆమె వేసుకున్న ప్యాంటు డిజైన్ డిఫరెంట్‌గా ఉందంటున్నారు నెటిజన్లు.. ఫోటోగ్రాఫర్లు కాస్త విసిగించినా కానీ ఓపిగ్గా పోజులిచ్చింది.. ‘సూపర్ మెన్‌ డ్రెస్సులా ఉంది.. శిల్పా శెట్టి సూపర్ వుమెన్.. ఏజ్ ఎక్కువవుతున్నా గ్లామర్ మాత్రం తగ్గట్లేదు’ అంటూ కామెంట్స్ చేస్తూ ఈ వీడియోను నెట్టింట బాగా వైరల్ చేస్తున్నారు..


హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus