అందుకే నరేష్… భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవు అంటున్నాడా..?

  • August 13, 2022 / 05:59 PM IST

కొద్దిరోజులుగా సీనియర్ నటుడు నరేష్ గురించి అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్న ఎఫైర్ వార్తలు అందరికీ తెలిసినవే. వాళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్న వేళ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అవి నిజం అన్నట్టు, అలాగే ఆమె వల్ల తన కాపురం పాడైనట్టు కన్నడ మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేయడంతో దేశవ్యాప్తంగా ఈ ఇష్యు పాపులర్ అయ్యింది.నరేష్.. పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు అనేది బయటపడని రహస్యం.

రమ్యకు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో నరేష్ ఎఫైర్ పెట్టుకున్నాడు అనేది రమ్య చేసిన ఆరోపణలు. ఇక్కడ ఆమె మాటలు కూడా పూర్తిగా చెల్లలేదు. ఎందుకంటే.. రమ్య రఘుపతి కూడా టాలీవుడ్లో కొంతమంది ప్రముఖుల వద్ద డబ్బులు తీసుకుని.. వారిని మోసం చేసినట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా నరేష్, పవిత్రల గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.అదేంటంటే.. తమ రిలేషన్ షిప్ విషయంలో నరేష్, పవిత్ర ఓ అగ్రిమెంట్ చేసుకున్నారట.

దాని ప్రకారం… ‘నరేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నంత కాలం నెలకి రూ.25 లక్షలు పవిత్రకి ఇవ్వాలనేది ఆ అగ్రిమెంట్ అని తెలుస్తుంది. ఒక వేల నరేష్ కు పవిత్ర ను దూరం చేసుకోవాలి అనే ఆలోచన భవిష్యత్తులో వస్తే కనుక ఆమెకు భరణంగా రూ.50 కోట్లు పారితోషికం చెల్లించాలి అనేది ఆ అగ్రిమెంట్ అని తెలుస్తుంది.

ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ ఈ న్యూస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.’అందుకే నరేష్ భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవు అంటున్నాడా?’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus