విల్లులా ఒంగిన వయ్యారం శ్రద్ధా దాస్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

నటిగా కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా కానీ ఇంకా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది శ్రద్ధా దాస్.. చేసే ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ క్యారక్టర్స్‌లో కనిపిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. హీరోయిన్‌గా కంటే కూడా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది.. ప్రస్తుతం తెలుగులో రియాలిటీ షోలో కనిపిస్తోంది.. హిందీలో కొన్ని మూవీస్, వెబ్ సిరీస్ చేస్తుంది.. శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటుంది..

అందాలారబోయడంలో ఆమె రూటే సెపరేటు.. ట్రెండ్‌కి తగ్గట్టు లేటెస్ట్ ఫ్యాషన్‌తో.. డ్రెస్సుని బట్టి హొయలొలికిస్తూ ఉంటుంది.. రీసెంట్ ఫొటో షూట్‌లో రెచ్చిపోయి రచ్చ చేసింది.. వైట్ శారీలో.. కైపెక్కించే కళ్లతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది.. ఎప్పటిలానే నాభి అందాలతో కుర్రకారుకి కిక్ ఇచ్చింది.. ఇక అమ్మడు నడుముని వయ్యారంగా తిప్పుతూ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ‘తెల్లచీరలో పాలరాతి శిల్పంలా ఉన్నావ్..

వింటర్‌లో వేడి పుట్టిస్తున్నాయ్ నీ పిక్స్.. వయ్యారం విల్లులా ఒంగితే శ్రద్ధా దాస్‌లా ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్ అవ్వాలంటే ఎంతో సేపు పట్టదు మరి..


గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus