టాటూ ఫోటోలతో హాట్నెస్ ను పెంచేస్తుందిగా .. శ్రద్దా శ్రీనాథ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ !

  • December 17, 2022 / 12:22 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. ‘జెర్సీ’ సినిమా రిలీజ్ కు ముందు ఈమె ఏంటి? ఇలా ఉంది? ఈమె హీరోయిన్ ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి.కానీ సినిమా చూశాక ఈమె నటనకి క్లాప్స్ కొట్టనివారంటూ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘జోడి’ వంటి సినిమాల్లో కూడా నటించింది.

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో బోల్డ్ గా నటించి ఈమె క్రేజ్ ను పెంచుకుంది. అయితే తెలుగులో ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. మరోపక్క తమిళ్, మలయాళంలో మాత్రం ఈమెకు అవకాశాలు బాగానే ఉన్నాయి. అయితే తెలుగులో అవకాశాల కోసం ఈమె గ్లామర్ షో ఎక్కువగా చేస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూనే ఉంటున్నాయి. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

 

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus