Shriya Saran: పబ్లిక్ లో భర్తకి లిప్ లాక్ ఇచ్చిన శ్రీయ..!

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ శ్రీయ 2 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తోంది. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది ఈ బ్యూటీ.2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… అటు తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరి సరసన నటించింది.కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువైనప్పటికీ ఇప్పటికీ ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

తాజాగా వచ్చిన ‘గమనం’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న శ్రీయ.. త్వరలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా… శ్రీయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలని వీడియోలని షేర్ చేస్తూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సీక్రెట్‌గా ర‌ష్య‌న్‌ వ్యక్తి ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకున్న

శ్రీయ కరోనా లాక్‌డౌన్ లో ఓ పాపకి కూడా జన్మనిచ్చింది. ఆ పాపకి రాధ అనే పేరు కూడా పెట్టింది.ఈ విషయాన్ని ఏడాది పాటు సీక్రెట్ గా ఉంచింది శ్రీయ.ఇదిలా ఉండగా… శ్రీయ, ఆండ్రీలు ముద్దు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జీ తెలుగు కుటుంబ అవార్డు ఫంక్షన్లో శ్రియాకి ఆమె భర్త లిప్ లాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.అంతేకాదు హగ్గులతో కూడా మోత మోగించారు.

ఇప్పుడు మరోసారి మీడియా ముందు ఫోటోల‌కి ఫోజులిస్తూ త‌న భ‌ర్త‌కు ఘాటు లిప్ లాక్ ఇచ్చింది శ్రీయ.ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!


మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus