Shriya Saran: ఎర్ర డ్రెస్ లో నెటిజన్లకు వెర్రెక్కిస్తున్న శ్రీయా శరణ్ హాట్ అందాలు..తట్టుకోవడం మన వాళ్ల కాదురా బాబోయ్..

Ad not loaded.

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ మధ్య ముద్దుగుమ్మల అందాల ఆరబోత మరీ శృతిమించి పోతుంది.. వారు చేసే గ్లామర్ విందు నెటిజెన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టు కుంటుంది. అయితే ఒక్కోసారి వీరి అందాల ప్రదర్శన మరీ శృతి మించడంతో ట్రోలింగ్ తప్పడం లేదు.. పెళ్లి అయిన హీరోయిన్స్ పెళ్లి కానీ భామల్లా అందాల విందు చేస్తున్నారు.పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందాల ప్రదర్శన ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఏకంగా బికినీలు సైతం వేసుకుని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.

మరి అలాంటి భామల్లో శ్రీయ శరన్ ఒకరు. ఈమె పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంది. అయినప్పటికీ ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్ లకు పోటీగా అందాల ఆరబోత చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించింది. పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ప్రతీ రోజు నెట్టింట యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. ఈ వయసులో అది కూడా కూతురు ఉన్నాక ఇంత హాట్ నెస్ అవసరమా అంటూ ఈమెపై ఫైర్ అవుతున్నారు. ఎర్ర డ్రెస్లో ఉన్నవన్నీ కనిపించేలా పోజులిచ్చింది.

సినిమాల విషయానికొస్తే.. శ్రియ (Shriya Saran) గతేడాది .. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఆ తర్వాత దృశ్యం2లో మరోసారి అజయ్ సరసన మెరిసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. అటు నానా పాటేకర్‌తో కలిసి ‘తడ్కా’ సినిమాలో మెరిసింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus