గ్లామరస్ ఫోటోషూట్స్ తో పాగా వేయాలని చూస్తున్న శృతి

ఐరెన్ లెగ్ హీరోయిన్ రా బాబు అనుకొనే స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ శృతి అని స్థాయికి ఎదిగిన శ్రుతిహాసన్ కెరీర్ & జర్నీ ఎందరో హీరోయిన్స్ కి స్ఫూర్తి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉండే శృతి ఒక్కసారిగా ప్రేమించిన వ్యక్తి కోసం సినిమాలకు దూరమై, తనకు ఇష్టమైన సంగీతాన్ని సాధన చేయడం మొదలెట్టడం, రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆ రిలేషన్ కి ఎండ్ బోర్డు పడడంతో శృతి మళ్ళీ సినిమాలవైపు అడుగులేసింది.

తన పరిచయాలతో “క్రాక్, వకీల్ సాబ్” వంటి సినిమాల్లో ఆఫర్లు సంపాదించినప్పటికీ.. ఆ ప్రాజెక్టులు రీఎంట్రీకి బూస్ట్ ఇచ్చే స్థాయివి కాకపోవడంతో ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. అయితే.. సినిమాలతో కాకుండా స్వంతంగా తన రీఎంట్రీని ఆడియన్స్ మైండ్ లో రిజిష్టర్ చేయాలని చూస్తోంది శృతి. అందాల ఆరబోత ఆమెకు పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏమీ కాదు. అయితే.. ఈసారి కాస్త ట్రెండీగా తన అంగాంగాలు స్పష్టంగా అగుపించేలా.. తన యద లోతులు,

నడుము మడతలు బాగా ఎలివేట్ అయ్యేలా ఆమె చేయించుకున్న స్పెషల్ ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె కాస్త బక్కగా ఉందన్న మాట వాస్తవమే కానీ.. ఎక్కడుండాల్సిన బరువులు అక్కడ పుష్కలంగా ఉన్నాయని అందరికీ రుచి చూపించింది శృతి. ఈ స్పెషల్ ఫోటోషూట్ ఆమె కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది తెలియదు కానీ.. ఆమె అభిమానులకు మాత్రం పండగే.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

 

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus