ప్రియుడితో కలిసి రచ్చ చేసిన శృతి హాసన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 13, 2023 / 12:22 PM IST

విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్… అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సింగర్, మ్యూజీషియన్, యాక్ట్రెస్.. ఇలా మల్టీ టాలెంట్ చూపిస్తూ దూసుకెళ్తోంది. హిందీ, తమిళ్, తెలుగులో సినిమాలు చేసి స్టార్‌డమ్ తెచ్చుకుంది. టాలీవుడ్‌లో యంగ్ హీరోలతో పాటు సీనియర్ కథానాయకులతోనూ జత కట్టింది.. ఈ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది..

కెరీర్ పరంగా శృతి రీల లైఫ్ హ్యాపీగానే ఉన్నా.. రియల్ లైఫ్ మాత్రం అనుకున్నంత ఆనందంగా అయితే లేదు.. అమ్మడి లైఫ్‌లో ఇప్పటికే కొన్ని సార్లు లవ్, రిలేషన్ షిప్, బ్రేకప్ వంటి శాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. కొద్ది కాలంగా శంతన హజారికాతో ప్రేమలో ఉంది.. ఇద్దరూ కలిసి షికార్లు చేస్తున్న, పార్టీలు చేసుకుంటున్న పిక్స్, వీడియోస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రియుడితో కలిసి సరాదాగా టైం స్పెండ్ చేస్తున్న వీడియోలు షేర్ చేసింది శృతి హాసన్..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus