Simhadri Collections: ఆల్ టైం రికార్డు సృష్టించిన ‘సింహాద్రి’ రీ రిలీజ్ కలెక్షన్స్..!

Advertisement

నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఇది అతనికి 40 వ పుట్టినరోజు. ఈ బర్త్ డే ఎన్టీఆర్ బాగా స్పెషల్. ఎందుకంటే ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచమంతా పాకింది. ‘ఆర్.ఆర్.ఆర్’ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంలో ఎన్టీఆర్ డాన్స్ మహిమ కూడా ఉంది. కాబట్టి.. ఎన్టీఆర్ కు కూడా గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ కెరీర్లో ఆల్ టైం హిట్ అనిపించుకున్న ‘సింహాద్రి’ చిత్రాన్ని 4K కి డిజిటలైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు.

నిన్న అంటే మే 20 న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద మళ్ళీ భారీ కలెక్షన్స్ సాధించింది ‘సింహాద్రి’ చిత్రం. ఒకసారి వాటి కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.65 cr
సీడెడ్ 0.45 cr
ఉత్తరాంధ్ర 0.17 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.13 cr
కృష్ణా 0.15 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.28 cr
ఓవర్సీస్ 0.39 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.40 cr (షేర్)

(Simhadri) ‘సింహాద్రి'(4K) చిత్రం రూ.2.4 కోట్ల షేర్ ను సాధించి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.4.02 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news