Jonita Gandhi: స్టార్ సింగర్ జోనిత గాంధీ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • October 4, 2023 / 12:28 PM IST

సోషల్ మీడియాలో హీరోయిన్లు మాత్రమే కాదు బుల్లితెర నటీమణులు, యాంకర్లు.. ఇలా అందరూ గ్లామర్ షో చేయడం మనం చూశాం. అయితే ఈ మధ్య సింగర్స్ సైతం గ్లామర్ షో చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. స్టార్ సింగర్ జోనిత గాంధీ ఇందులో ఒకరు. వరుస ఆఫర్లతో ఈమె చాలా బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఈమె పాడిన పాటలే ఎక్కువ సందడి చేస్తున్నాయి. ఈమె పాడిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అవుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.

కెనడా దేశానికి చెందిన ఈ బ్యూటీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఇండియన్ సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి కూడా పాటలు పాడింది. అదే టైంలో తమన్ ఈమెను టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. ‘కిక్ 2’ సినిమాతో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ‘సర్కారు వారి పాట’ ‘బీస్ట్’ ‘వారసుడు’ వంటి సినిమాల్లో ఈమె పాడి అలరించింది. మరో పక్క సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈమె (Jonita Gandhi) లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus