Singer Susheela: పి.సుశీల మనవరాలి నిశ్చితార్ధ వేడుక ఫోటోలు వైరల్..!

స్టార్ సింగర్ అయిన పి.సుశీల ఇంట పెళ్ళి సందడి మొదలైంది. ఆమె మనవరాలి నిశ్చితార్థపు వేడుక హైదరాబాద్‌లోని శంషాబాద్ లో ఉన్న సియారా రీట్రీట్ లో మంగళవారం నాడు ఘనంగా జరిగింది. సుశీల, మోహన్ రావు దంపతులకి జయకృష్ణ ఒక్కడే కొడుకు. ఆయన కుటుంబంతో కలిసి గచ్చిబౌలిలోని నివాసముంటూ వస్తున్నారు. జయకృష్ణ, సంధ్య దంపతుల కుమార్తె అయిన శుభశ్రీకి… బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శ్రీరామ్, రాధిక దంపతుల కుమారుడు వినీత్‌ తో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది.

Click Here To Watch

దీంతో వీరి నిశ్చితార్ధ వేడుకని నిర్వహించారు పెద్దలు. ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేసి కాబోయే వధూవరులని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్లో కేవలం తెలుగులోనే 12 వేలకి పాటల్ని పాడి రికార్డ్ సృష్టించారు పి.సుశీల గారు. 2008 వ సంవత్సరంలో ఈమెకు పద్మభూషణ్ పురస్కారం కూడా వరించింది.

1

2

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus