Suchitra: వాళ్లిద్దరూ గేలు.. నా భర్తతో కలసి… సుచిత్ర కామెంట్స్‌ వైరల్‌.!

గాయని సుచిత్ర (Suchitra Ramadurai) కొన్నేళ్ల క్రితం ‘సుచి లీక్స్‌’ అంటూ సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను లీక్‌ చేసింది. ఆ సమయంలో అవొక సంచలనాలు. ఆ సమయంలో వాటిని చూసి బాలీవుడ్‌లో ఎవరైనా నవ్వుకుని ఉంటే.. వాళ్లను చూసి ఇప్పుడు మనం నవ్వొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుచీ లిక్స్‌ ఫస్ట్ బాంబ్‌ బాలీవుడ్‌ మీద పడింది. ఇప్పుడు వీడియో ఆధారాలు లేవు కానీ.. ఏం జరిగింది అనేమాటలు మాత్రం బయటకు వచ్చాయి.

కొద్ది రోజులుగా సింగర్‌ సుచిత్ర రోజుకో బాంబు పేలుస్తోంది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) , అతడి మాజీ భార్య ఐశ్వర్య (Aishwarya Rajinikanth) , కథానాయిక త్రిష  (Trisha), ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్లీ ఆమె వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఏకంగా తన మాజీ భర్త కార్తీక్‌ (Karthik Kumar) , ధనుష్ గేలు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను (Salman Khan) గే అని సంచలన కామెంట్స్‌ చేసిన ఆమె.. షా రుఖ్‌ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

ఓ తమిళ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూలో సుచీత్ర మాట్లాడుతూ.. షారుఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan) , నిర్మాత కరణ్‌ జోహార్‌లు (Karan Johar) కూడా స్వలింగ సంపర్కులు అని కామెంట్స్‌ చేసింది. తన మాజీ భర్త కార్తీక్‌ లండన్‌ వెళ్లాడని, అక్కడ కరణ్‌ జోహార్‌, షారుఖ్‌ ఖాన్‌ కలుసుకున్నాడని, అప్పుడు వారంత మందు తాగుతూ హ్యాంగ్‌ అవుట్‌ అయ్యారని చెప్పింది. ఆ సమయంలో షారుఖ్‌, కరణ్‌ జోహార్‌ గే వేషాధారణలో ఉన్నారని చెప్పింది.

కార్తిక్‌, షారుఖ్‌ ఖాన్‌, కరణ్‌ కలసి గే పార్టీలకు కూడా వెళ్లేవారని చెప్పింది. అలాగే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉండే దేశాలకు వాళ్లంతా తరచూ ట్రిప్‌లకు వెళ్లేవారని కూడా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సుచిత్ర కామెంట్స్‌ బాలీవుడ్‌లోనూ కలకలం రేపుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus