రెండో భర్తతో వెకేషన్లో ఉన్న సునీత .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 15, 2021 / 04:55 PM IST

స్టార్ సింగర్‌ సునీత ఎవ్వరూ ఊహించని విధంగా ‘మ్యాంగో మీడియా’ అధినేత రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకోబోతున్నట్టు మొదట ఎంగేజ్మెంట్ పిక్ ను పోస్ట్ చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. అటు తరువాత జనవరి 9న వీరి వివాహం జరిగింది. కొత్త లైఫ్ ను స్టార్ట్ చెయ్యాలనే ఉద్దేశంతోనే తన పిల్లలకు చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సునీత చెప్పుకొచ్చింది. సునీత నిర్ణయాన్ని చాలా మంది తప్పు పట్టినవాళ్ళు కూడా లేకపోలేదు.

చాలా రోజులు ఈ విషయం పై చర్చ జరిగింది కానీ ఇప్పుడు అంతా చల్లారిపోయిందనే చెప్పాలి. సునీత పిల్లలకు కూడా తన కంపెనీలో షేర్ ఇచ్చి వారి లైఫ్ ను సెట్ చేసాడు రామ్ వీరపనేని.అంతేకాదు వారి పేర్ల పై రెండు ఇల్లులు కూడా రాసిచ్చాడని గుస గుసలు వినిపించాయి. ఇదిలా ఉండగా..రామ్ తో వివాహం అయిన తర్వాత హనీమూన్ నిమిత్తం వివిధ ప్రదేశాల్లో కూడా తిరిగొచ్చింది సునీత. గతంలో దీనికి సంబంధించి ఒక్క ఫోటోని మాత్రమే పోస్ట్ చేసిన సునీత..

ఇప్పుడు ఆ ట్రిప్ కు సంబంధించి అన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్త రామ్ తో కలిసి సునీత బోటింగ్ కు వెళ్లిన ఫోటో ఒకటి అన్నిటిలోనూ హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

సునీత-రామ్ వీరపనేనిల పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus