Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!

ప్రఖ్యాత సినీ గేయ రచయిత అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నవంబర్ 30న(నిన్న) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు మరణించారు. కొద్దిరోజులుగా ఈయన న్యూమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ రకంగా ఆయన కోలుకుంటారు అని అంతా ఆశపడ్డారు. కానీ పరిస్థితి చేజారిపోయింది.తిరిగిరాని లోకాలకి ఆయన వెళ్ళిపోయారు.అయితే చివరి వరకు ఆయన్ని స్మరించుకోవడానికి బోలెడన్ని గొప్ప పాటల్ని ఆయన మనకు ఇచ్చి వెళ్ళారు. సిరివెన్నెల గారి గురించి చెప్పుకోవడానికి నిజంగానే త్రివిక్రమ్ గారు అన్నట్టు మనకి … Continue reading Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!