Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ వైరల్..!
- December 1, 2021 / 11:14 PM ISTByFilmy Focus
ప్రఖ్యాత సినీ గేయ రచయిత అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నవంబర్ 30న(నిన్న) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు మరణించారు. కొద్దిరోజులుగా ఈయన న్యూమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ రకంగా ఆయన కోలుకుంటారు అని అంతా ఆశపడ్డారు. కానీ పరిస్థితి చేజారిపోయింది.తిరిగిరాని లోకాలకి ఆయన వెళ్ళిపోయారు.అయితే చివరి వరకు ఆయన్ని స్మరించుకోవడానికి బోలెడన్ని గొప్ప పాటల్ని ఆయన మనకు ఇచ్చి వెళ్ళారు. సిరివెన్నెల గారి గురించి చెప్పుకోవడానికి నిజంగానే త్రివిక్రమ్ గారు అన్నట్టు మనకి ఉన్న సమయం సరిపోదు..
గ్రామర్ సరిపోదు.. ఏమీ సరిపోదు. ఎక్కడో వైజాగ్ దగ్గరున్న అనకాపల్లిలో జన్మించిన ఈయన కవిగా కెరీర్ ను మొదలుపెట్టి… అటు తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే స్టార్ లిరిసిస్ట్ గా ఎదిగారు. 3000 కు పైగా పాటలు రాసిన సిరివెన్నెల గారికి సంబంధించి ఎవ్వరూ చూడని కొన్ని ఫోటోలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?













