Sonam Kapoor: బేబీ బంప్ తో స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 4, 2022 / 03:08 PM IST

ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్లు బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలాగే సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌ కూతురు సోనమ్‌ కపూర్‌ కూడా జాయిన్ అయ్యింది. ఈమె కూడా త్వరలో తల్లి కాబోతుంది. ఈ మధ్యనే తన ప్రెగ్నన్సీ వ్యవహారాన్ని బయట పెట్టింది. తన భర్త అనంద్‌ ఆహుజాతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

Click Here To Watch NOW

ఇదిలా ఉండగా.. తాజాగా తన బేబీ బంప్‌ తో ఓ ఫొటోషూట్‌లో పాల్గొని అందరికీ షాకిచ్చింది.ఈ ఫొటోల్లో ఆమె వైట్‌ సారీతో ఉంది. ‘అబుజానీ బర్త్‌డే పార్టీలో ఇలా ఫోటోలకి ఫోజులిచ్చినట్టు ఆమె తెలిపింది. సోనమ్ కపూర్ ధరించిన చీరని ఆమె సోదరి రియా కపూర్‌ డిజైన్‌ చేసినట్లు కూడా ఈమె చెప్పుకొచ్చింది.ఆ ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus