Sonu Sood Family: వైరల్ అవుతున్న సోనూ సూద్ ఫ్యామిలీ ఫోటో..!

Advertisement

సోనూసూద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. కరోనా టైం లో ఇతను రియల్ హీరోగా మారాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ.. కరోనా టైం లో ఇతను చేసిన సేవలు గురించి ఎంత పొగిడినా తక్కువే. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా… ట్రైన్, బస్, ఫ్లైట్ వంటివి ఏర్పాటు చేసి మరీ వాళ్ళను సొంత ఇళ్లకు, గ్రామాలకు చేర్చాడు. ఎంతో మందికి అన్నం పెట్టాడు.అంతేకాదు నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించాడు.

పేద రైతులకు ట్రాక్టర్లు ఇచ్చి ఆదుకోవడం, ఇప్పటికీ ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి.. సాయం అని అడిగిన వారికి వెంటనే స్పందించి సాయం చేయడం వంటివి చేస్తున్నాడు. ఈ మధ్య ‘ఆచార్య’ అనే సినిమా రిలీజ్ అయితే.. మెగాస్టార్ చిరంజీవి ని కూడా పక్కన పెట్టి ఓ థియేటర్ వద్ద సోనూసూద్ కు పాలాభిషేకాలు చేయడం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. దీనిని బట్టి సోనూసూద్ ను జనాలు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. సోనూ సూద్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ టూర్ వేశాడు. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. తన భార్య పిల్లలతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోల్లో సోనూసూద్ భార్య సూద్ ను అలాగే అతని కొడుకులు ఇషాంత్ సూద్, అయాన్ సూద్.. లను కూడా మనం చూడొచ్చు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news