Nivrithi: శ్రీజ కొణిదెల పెద్ద కూతురు 14వ పుట్టినరోజు ఫోటోలు వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల అందరికీ సుపరిచితమే.ఆమెకు ఇద్దరు పిల్లలు.ఇద్దరూ అమ్మాయిలే కావడం విశేషం. పెద్దమ్మాయి పేరు నివృతి ఒకరు కాగా చిన్న అమ్మాయి పేరు నవిష్క. ఈరోజు అంటే జూలై 5న శ్రీజ పెద్ద కూతురు నివృతి 14వ పుట్టినరోజు కావడం విశేషం. దీంతో ఆమె పుట్టినరోజు వేడుకని శ్రీజ బాగా సెలబ్రేట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నాకు అత్యంత విలువైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నువ్వు నాకు దొరికిన ఓ అద్భుతం. ఐ లవ్ యు సో మచ్’ అంటూ శ్రీజ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. శ్రీజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె సోషల్ మీడియా ఖాతాకి 3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. నివృతి కి ఆమె ఫాలోవర్లు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక నివృతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus