Sreeleela: 5కోట్లు ఆఫర్ రిజెక్ట్ చేసిన శ్రీలీలా..!

శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఆమె చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో గోల్డెన్ లెగ్ అని ముద్రపడింది. దీంతో సీనియర్ హీరో దగ్గర్నుంచి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ల వరకు శ్రీలీల ఫస్ట్ ఛాయిస్. త్వరలోనే తను సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అందంతో పాటు నటన.. అంతకు మించి డ్యాన్స్ మూమెంట్లతో అదరగొట్టేస్తోంది. దీంతో శ్రీలీలను పెట్టుకుంటే సినిమా పరిగెడుతుందని దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారు.

దీంతో శ్రీలీల ఇంటి ముందు అవకాశం కల్పించాలని క్యూ కడుతున్నారు. ఎంత రెమ్యునరేషన్ అయిన ఫర్వాలేదు తమ సినిమాలో పెట్టుకుంటే కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే తెలుగు స్టార్ హీరో శ్రీలీలపై మోజుతో ఏకంగా తనకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఏంటి శ్రీలీల ముద్దులో అంతకిక్కుందా.. ప్రజెంట్ ఇదే టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అందుకే ఆమె ముద్దుకోసం హీరోలంతా ఎగబడిపోతున్నారని సినీ వర్గాలు అంటున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అమ్మడి అందానికి మనోళ్లు ముగ్థులైపోయారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా హవా నడుస్తోంది. ఆమె డైరెక్ట్ గా లిప్ లాక్ ఇస్తే తనకు రెమ్యునరేషన్ గా ఏకంగా రూ.5 కోట్లు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల తన ఆఫర్ రిజెక్ట్ చేసిందట.

ఎవరికి డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వనంటూ మొఖాన కొట్టినట్లు చెప్పిందట. ఆ హీరో శ్రీలీల తో ముద్దు కోసం ఇంత పరితపిస్తున్నాడా ..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఒక్క నిమిషం ముద్దు కోసం ఏకంగా ఐదు కోట్లా..? ఏంటి అంత కిక్కు వస్తుందా శ్రీలీల ముద్దు పెడితే అంటూ భయంకరమైన కామెంట్లు చేస్తున్నారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus