Sreemukhi: శ్రీముఖి థైస్ అందాలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

  • July 5, 2023 / 12:12 PM IST

బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.ఆమె మాట్లాడితే.. ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎనర్జిటిక్ గా మాట్లాడుతూనే మధ్య మధ్యలో ఈమె అరుస్తూ చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే శ్రీముఖి చాలా టాలెంటెడ్.గల గల మాటలు,చలాకీగా పాటలు,జోష్ తో ఆటలు, అదిరిపోయే స్టెప్పులు.. ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలదు.కెరీర్ ప్రారంభంలో ఈమె పలు సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ కాలేకపోయింది.

‘జులాయి’ ‘జెంటిల్ మెన్’ ‘నేను శైలజ’ వంటి సినిమాలు హిట్ అయినా.. (Sreemukhi) ఈమెకు ఎక్కువ అవకాశాలు అయితే రాలేదు. అదే టైంలో బుల్లితెర పై ఫుల్ స్వింగ్ లో దూసుకొచ్చింది.’మాస్ట్రో” వంటి సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె భోళా శంకర్ వంటి పలు సినిమాల్లో నటిస్తూ వస్తోంది. మరోపక్క సోషల్ మీడియాలో విచ్చలవిడిగా గ్లామర్ షో చేస్తూ.. ఆ ఫొటోలతో యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus