Tamanna: తమన్నా బెడ్రూమ్ సీన్స్ గురించి ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నాళ్లుగా ఆమెలోని కొత్త యాంగిల్ ను ప్రేక్షకులు చూస్తున్నారు. అదేంటో ఈపాటికే అందరికీ అర్ధమై ఉంటుంది. అదేంటంటే.. గతంలో తమన్నా గ్లామర్ షో చేసినా హద్దులు మీరిన లిప్ లాక్ సన్నివేశాలు, బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గ్లామర్ సన్నివేశాల్లో ఆమె విపరీతంగా నటిస్తుంది. లిప్ లాక్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ కు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.

‘జీ ఖర్దా’ ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ వంటి వాటిల్లో  (Tamanna) తమన్నా బెడ్రూమ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.ఇంకా చాలా వెబ్ సిరీస్లలో తమన్నా నటిస్తుంది. అందులో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తాజాగా తమన్నా గురించి ఓ నటుడు చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రముఖ నటుడు బయిల్వాన్ రంగనాథన్.. తాజాగా తమన్నా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అతను మాట్లాడుతూ.. ” ‘లస్ట్ స్టోరీస్ 2’ లో తమన్నా చేసిన లిప్ లాక్ సన్నివేశాలు 6 నిమిషాల పాటు అటూ ఇటూ తిప్పి చూపించారు. గతంలో తమన్నా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు పారితోషికం తీసుకునేది. కానీ ‘లస్ట్ స్టోరీస్ 2’లో బెడ్ రూమ్ సీన్స్ కోసం రూ.7 కోట్లు తీసుకుంది. ఇంకో రూ.2 కోట్లు ఎక్స్ట్రా ఇస్తే.. ఆమె చూపించకూడనివన్నీ చూపించేస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బయిల్వాన్ రంగనాథన్.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus