సినీ పరిశ్రమ గురించి కొన్ని వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అవే… పలనా హీరోయిన్.. పలనా నటుడితో ప్రేమలో ఉంది లేదా డేటింగ్ లో ఉంది వంటివి అన్న మాట..! అయితే ఎవ్వరికీ తెలియనివి ఇంకా ఉంటాయి అని ఇంకొంచెం అనుభవం ఉన్నవారు చెబుతుంటారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు..కేవలం నటులతోనే కాదు.. బిజినెస్మెన్లు, పొలిటీషియన్లతో కూడా ఎఫైర్లు నడుపుతూ ఉంటారు అని..!వాళ్ళను అట్రాక్ట్ చేయడానికే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారని.!
అయితే ఇక్కడ కేవలం హీరోయిన్లనే అనడం కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యవహారాలు అన్ని పరిశ్రమల్లోనూ ఉంటాయి. కాకపోతే అందరికీ సినీ పరిశ్రమ పై ఫోకస్ ఎక్కువ. ఎవరైనా ఇద్దరు, ముగ్గురు ఖాళీగా ఉంటే సినీ పరిశ్రమ గురించే మాట్లాడుకుంటారు కాబట్టి.. ఇక్కడి వ్యవహారాలు మాత్రం ఎక్కువ చర్చల్లో ఉంటాయి. ఇక అసలు మేటర్ కు వస్తే.. ఓ హీరోయిన్.. ఆమె తెలుగమ్మాయే. ఒకటి రెండు హిట్టు సినిమాల్లో నటించింది. ఓ పెద్ద సినిమాలో సెకండ్ హీరోయిన్ గా..
కాదు కాదు హీరోయిన్ కు చెల్లెలుగా నటించింది. అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. చాలా సినిమాల్లో నటించింది కానీ ఆమె స్టార్ అవ్వలేకపోయింది. కొంచెం రంగు తక్కువైనా చాలా కళగా ఉంటుంది.సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కవే..! తమిళ సినిమాల్లో కూడా నటించింది కానీ.. అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఒకటి రెండు అవకాశాలు మాత్రమే ఈమె చేతిలో ఉన్నాయి. అవి కూడా రాజకీయ నాయకుడి దయవల్ల.
సదరు పొలిటీషియన్ కాసినోల ద్వారా వందలకోట్లు సంపాదించాడట. ఈ మధ్యనే ఈ హీరోయిన్ క్లోజ్ అయ్యింది. అతనికి బాగా ఫేవరబుల్ గా ఉంటుంది. పడక సుఖాలు ఇస్తుంది. ఇంకేముంది ఆ పొలిటీషియన్ ఈమెకు ఏకంగా రూ.7 కోట్ల విలువగల ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు తనకు తెలిసిన దర్శకనిర్మాతలకు ఫోన్లు చేసి ఈమెకు అవకాశాలు ఇవ్వాలని కూడా కోరుతున్నాడట. ఈ రకంగా ఆ హీరోయిన్ అందాన్ని అడ్డుపెట్టుకుని సంపాదిస్తుంది. సినిమాల ద్వారా కూడా ఆమె ఈ రకంగా సంపాదించలేకపోయిందట.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!