Actress: ఆ విషయంలో ఇన్నాళ్లకు నిజం ఒప్పెసుకున్న స్టార్ హీరోయిన్!

సినిమా ఇండస్ట్రీ అనే ఈ గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ ఎంత గ్లామర్ గా కనిపిస్తే అంత పాజిటివిటీ ..అంత డబ్బులు వస్తాయి. దాన్నే క్యాష్ చేసుకున్న కొందరు హీరోయిన్స్.. అందం విషయంలో మరింత ఓవర్గా ప్రవర్తించి ..బాడీ పార్ట్ లకు సర్జరీలు చేయించుకున్నారు. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ శిల్పా శెట్టి . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న శిల్పా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే .

అప్పట్లో అందరు స్టార్ హీరోలు అమ్మడు కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు . ఒకానోక టైంలో స్టార్ హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకుంది అని తెలిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమ్మడులో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శిల్పా శెట్టి తనపై ప్రచారం అవుతున్న ఓ వార్తను కన్ఫామ్ చేసింది .ఎస్ ఆమె సర్జరీ చేయించుకున్న విషయం నిజమే అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

రీసెంట్ ఇంటర్వ్యూ లో (Actress) శిల్పా శెట్టి మాట్లాడుతూ..” ఎస్ నేను సర్జరీ చేయించుకున్న విషయం నిజమే కాకపోతే నేను అందంగా ఉండడానికి ..మిస్ వరల్డ్ కిరీటం అందుకోవడానికి ..నేను అలా చేయలేదు. అందాల సుందరిగా కాకుండా.. చూడటానికి బాగుంటే చాలు అనుకుని అలా చేశాను” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది . దీంతో శిల్పా శెట్టి ముక్కుకు చేయించుకున్న సర్జరి మరోసారి వైరల్ అవుతుంది..

శిల్పా శెట్టి 2014 యాక్షన్ చిత్రం దిష్కియావూన్‌తో చిత్ర నిర్మాతగా మారారు. ఫిబ్రవరి 2009లో, ఆమె తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సహ-యజమానిగా మారింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus