Jr NTR: ఎన్టీఆర్ పక్కన ఇప్పుడు ఆ హీరోయిన్ నటించాలన్న అవకాశాలు లేవు..!

Advertisement

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే ఇంట్రెస్టింగ్గా సెట్ అవుతుంటాయి. అయితే అలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వని జంటలు కూడా ఉన్నాయి . వాళ్లలో ఒకరే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ – స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి . వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఫిలిం కూడా రాలేదు. కాగ ఎన్టీఆర్ అనుష్క నటించిన ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించారు.

అది కూడా రెండు నిమిషాలే . వెంకటేష్ అనుష్క శెట్టి నటించిన చింతకాయల రవి సినిమాలో స్పెషల్ సాంగ్లో రెండు నిమిషాలు అలా మెరిసి వెళ్ళిపోతాడు ఎన్టీఆర్ . అది తప్పిస్తే ఇప్పటివరకు అనుష్క ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎక్కడ కలిసి నటించిందిలేదు కనిపించిందిలేదు. దీంతో అసలు ఎందుకు ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అప్పుడు (Jr NTR) ఎన్టీఆర్ తో నటించడానికి అనుష్క ఇంట్రెస్ట్ చూపించేది కాదట. ఫిజిక్ పరంగా మ్యాచ్ అవ్వదు అంటూ ఆయనతో వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసిందట . అయితే ఎన్టీఆర్ వెయిట్ తగ్గిన తరువాత ఎన్టీఆర్ క్రేజ్ రేంజ్ ఫుల్ గా మారిపోయింది . డైరెక్టర్స్ అప్పుడు అనుష్కకు ఆయన్ సరసన సినిమా అవకాశాలు ఇవ్వలేకపోయారు . ఈ కారణంగానే అనుష్క ఎన్టీఆర్ ల కాంబో ఇప్పటివరకు కుదరనే కుదరలేదు . ఇకపై కుదురుతుంది అన్న అసలు కూడా లేవు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news