Actress: నిర్మాత పై ప్రముఖ నటి Laiగిక ఆరోపణలు.. కుదరదు అనడంతో..!

లేడీ ఆర్టిస్ట్ లకు లేదా హీరోయిన్లకి సినీ పరిశ్రమలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అన్నది చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కొంతమంది ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటారు. మరికొంతమంది లేదు అంటారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒకలా చెబుతారు.. సక్సెస్ కాని వాళ్ళు ఇంకోలా చెబుతారు. ఏది ఏమైనా నిజాలు వెంటనే బయటపెట్టారు. అవకాశాలు రావు అనే భయంతో లేదా ఇమేజ్ దెబ్బ తింటుంది అనే భ్రమలో అయ్యుండొచ్చు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ప్రముఖ నటి (Actress) తనను ఓ నిర్మాత చాలా ఘోరంగా వేధించాడు అంటూ వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే… హిందీలో పాపులర్ షోగా పిలవబడే ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ నిర్మాత తనను ఘోరంగా టార్చర్ చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఒకానొక టైమ్లో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఆ షో కోసం నాతో వెట్టిచాకిరి చేయించుకుని నాకు రావాల్సిన పారితోషికం ఎగ్గొట్టారు. నిజంగా ఆ టైంలో నరకం చూపించాను.

ఆ టైంలో నా తల్లి క్యాన్సర్తో ట్రీట్మెంట్ పొందుతుంది. అయినా షో యూనిట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. అదీకాక నా తల్లితో నేను ఆసుపత్రిలో ఉంటే.. వాళ్లు కావాలనే షూటింగ్ పెట్టుకునేవారు. పైగా నేను రావాలని బలవంతం పెట్టేవారు.ఓ పక్కన నన్ను టార్చర్ చేస్తూనే మరోపక్క నా తల్లి వైద్యానికి ఆర్థిక సాయం చేశామని మీడియా ముందు చెప్పుకున్నారు. ఇది నన్ను ఇంకా బాధించింది. గతంలో ‘తారక్ మెహతా’ షో నిర్మాతపై మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ బన్సీలాల్ కూడా లైంగిక ఆరోపణలు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus