Star Actress: వంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్ వర్కౌట్లు!

హీరోయిన్లు సినీ పరిశ్రమలో ఎక్కువ అవకాశాలు పొందాలి అంటే గ్లామర్ షో తప్పకుండా చేయాల్సిందే. ఫామ్లో ఉన్నా.. లేకపోయినా గ్లామర్ షో చేస్తేనే వాళ్లకి డిమాండ్ ఉంటుంది. లేదంటే దుకాణం సర్దేయాల్సిందే అని చెప్పాలి. ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా గ్లామర్ షో చేయడానికి వెనుకాడటం లేదు. కొంతమంది హీరోయిన్లు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోల్లో నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో కనిపిస్తూ ఉంటుంది. బట్టలు లేకుండా ఏదో ఒకటి అడ్డుపెట్టుకుని ఫోటో షూట్లు చేసే హీరోయిన్లు ఈ మధ్య ఎక్కువయ్యారు.

అలాంటి వారి లిస్ట్ లోకి (Actress) సంయుక్త హెగ్డే కూడా చేరింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన్న ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కన్నడలో రూపొందిన ‘కిరిక్ పార్టీ’ చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. అందులో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు ఈ అమ్మడు. ఇప్పటివరకు ఆమె 12 సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ.

బుల్లితెర పై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే 8 రోజులకు మించి హౌస్ లో కొనసాగలేకపోయింది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆమె తన అలోవర్స్ ను ఆకట్టుకోవడానికి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె టాప్ లేకుండా వీపు అందాలు చూపిస్తూ.. వర్కౌట్లు చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus