Surender Reddy: ఆ సినిమాతో అయినా సురేందర్ రెడ్డి కష్టాలు తీరతాయా?

Advertisement

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ మూవీ బక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా నష్టాల భారం సురేందర్ రెడ్డిపై కూడా కొంతమేర పడే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అరవింద్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు? ఎంత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

సురేందర్ రెడ్డి తనకు వస్తున్న మూవీ ఆఫర్లను సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. సురేందర్ రెడ్డి కెరీర్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సరైన కథలను ఎంచుకుంటే మాత్రమే సురేందర్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు.

సురేందర్ రెడ్డి (Surender Reddy) ఖాతాలో గతంలో కూడా డిజాస్టర్లు ఉన్నా ఈ స్థాయి డిజాస్టర్లు అయితే లేవు. రాబోయే రోజుల్లో సురేందర్ రెడ్డి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సురేందర్ రెడ్డి  మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఏజెంట్ సినిమాకు సురేందర్ రెడ్డి 6 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

అయితే ఏజెంట్ సినిమాకు సురేందర్ రెడ్డి నిర్మాత కూడా కావడంతో ఆ నష్టాలలో కొంతమేర నష్టాలను సురేందర్ రెడ్డి భర్తీ చేయాల్సి ఉంది. సురేందర్ రెడ్డి ఈ నష్టాలను భర్తీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాదైనా సురేందర్ రెడ్డికి కలిసిరావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus