Subhashree: అలాంటి వాటిని క్యూట్ గా హ్యాండిల్ చేయాలి : బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ

  • September 16, 2023 / 10:50 AM IST

బిగ్ బాస్ 7 లో హాట్ గర్ల్ గా ప్రేక్షకుల మనస్సు దోచుకుంటున్న కంటెస్టెంట్ శుభ శ్రీ..ఇమె బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్స్ గా కనిపిస్తు కుర్రాళ్ల మనస్సులు దోచుకుంటుంది..ఆమె హౌస్ లో తెలివిగా ఆడే ఆటలు ప్రేక్షులను మెప్పిస్తోంది..గౌతమ్ తో సన్నిహితంగా ఉండటంతో అందరూ అమె వైపే చూస్తే విధంగా చేస్తోంది.. హౌస్ సందీప్ పవర్ అస్ర్తాను దొంగలించి సంచలనంగా మారింది.. ప్రస్తుతానికి ఆమె నామినేషన్ లో ఉంది..చూడాలి మరి ఈ వారం సెవ్ అయిందో లేదో..

అయితే ఇమె క్యాస్టింగ్ కౌచ్‌ పై సంచలన కామెంట్స్ చేసింది.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను తాగుతున్న డ్రింక్‌లో ఎవరో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చారంట కదా అని శుభశ్రీకి ప్రశ్న ఎదురయ్యింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదని తను క్లారిటీ ఇచ్చింది. మామూలుగా ఇండస్ట్రీ అంటే కష్టాలు ఉంటాయని, కానీ క్యాస్టింగ్ కౌచ్‌లాంటి కష్టాలు తనకు ఎప్పుడూ ఎదురవ్వలేదని చెప్పింది. తనను ఎవరూ కమిట్మెంట్ అడగలేదని క్లారిటీ ఇచ్చింది.

మామూలుగా ఈవెంట్స్‌లో దగ్గరకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం లాంటి అనుభవాలు ఎదురయ్యాయని బయటపెట్టింది. అలాంటి సమయాల్లో అలా మాట్టాడొద్దని, తనకు నచ్చదని ముక్కుసూటిగా చెప్పేస్తానని అంటోంది శుభశ్రీ. అమ్మాయిలకు ఇలాంటివి కామన్‌గా జరుగుతాయి కాబట్టి హ్యాండిల్ చేయాలి అంటూ కూల్‌గా చెప్పింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఆమిగోస్’ చిత్రంలో చోటును సంపాదించుకుంది.

శుభశ్రీ. (Subhashree) కుటుంబం అంతా లాయర్సే అయినా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అందుకే తన తండ్రి కోరిక మేరకు ఎల్ఎల్‌బీ చేసిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంటర్ అయ్యింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. 2020లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఆమిగోస్’ చిత్రంలో చోటును సంపాదించుకుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus