Sukumar wife Thabitha: సుకుమార్ సతీమణి స్పెషల్ బర్త్ డే పార్టీ.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఒకప్పుడు ఫ్యామిలీ లైఫ్ కంటే సినిమాలకు ఎక్కువగా బిజీగా ఉండేవారు. ఎప్పుడైతే ఆయన సతీమణి తబితా తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారో అప్పటి నుంచి సుకుమార్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటినుంచి సినిమాలను అలాగే ఫ్యామిలీ లైఫ్ తో కూడా సమానంగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఆమె ప్రణాళికలతో చాలావరకు భారం తగ్గిందనే చెప్పాలి. ఇక భార్య ప్రేమకు సుకుమార్ కూడా అదే తరహాలో తన ప్రేమను అందిస్తూ ఉంటాడు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో కుటుంబంతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా తబితా పుట్టినరోజు కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పార్టీని కూడా ఇచ్చారు. కొడుకు కూతురితో ఎక్కువ సమయాన్ని కేటాయించి పుట్టినరోజు వేడుకలు ఆనందంగా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తబితా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. సుకుమార్ ఎంత బిజీగా ఉన్నా కూడా బబితా దగ్గర ఉండి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు.

ఇక భార్యకు కూడా ఇటీవల ఒక ప్రత్యేక బాధ్యతలను కూడా ఇచ్చారు. ప్రొడక్షన్ హౌస్ లో కొన్ని సినిమా కథలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నారు. ప్రొడక్షన్ విషయంలో ఏ సినిమాకు ఎంత ఖర్చు చేయాలని విషయంలో కూడా కుమార్ భార్య సలహాలు ఎక్కువగనే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus