తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఇండస్ట్రీకి పరిచయం కాకముందే సెలబ్రిటీగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. సోషల్ మీడియా ద్వారా ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా 5 లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన డాన్స్ రీల్స్ బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా ఇంస్టాగ్రామ్ ద్వారా నిత్యం అభిమానులతో ముచ్చట్లు పెడుతూ వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఈ తల్లి కూతుర్లు చేసే హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని బోల్డ్ ఫోటోలను షేర్ చేశారు. సముద్రపు ఒడ్డున షర్టు బటన్స్ అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా సముద్రపు ఒడ్డున తన అందాలతో సెగలు పుట్టిస్తున్నటువంటి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ యధావిధిగా ఈ ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు. ఇలా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సుప్రీత జస్ట్ ఎక్స్ పెక్ట్ ద అన్ ఎక్స్పెక్టెడ్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ జోడించారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సుప్రీత (Supritha) ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!