Swetaa varma: మేకప్ లేకుండా ‘బిగ్ బాస్’ బ్యూటీ శ్వేతా వర్మ ఫోటోలు.. వైరల్..!

బిగ్ బాస్ 5 ద్వారా తెలుగు పాపులారిటీని సంపాదించుకున్న వారిలో శ్వేతా వర్మ కూడా ఒకరు.’బిగ్ బాస్’ కు ముందు ఆమె రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లక్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్ విల్లా వంటి చిత్రాల్లో ఈమె నటించింది. అంతేకాకుండా ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో కూడా ఈ అమ్మడు నటిస్తూ బిజీగా గడుపుతోంది. శ్వేతా వర్మ ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘బిగ్ బాస్5’ లో ఆల్రెడీ ఈమెను చూశారు? ఈమె ఎలా ఉంటుంది? ఎలా మాట్లాడుతుంది? అనే విషయం పై అందరికీ ఓ అవగాహన ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది.. తన కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ ఈమె పెట్టే కామెంట్లు హైలెట్ గా నిలుస్తుంటాయి. తాజాగా ఈమె తన మేకప్ లెస్ పిక్స్ ను పోస్ట్ చేసింది.ఈ ఫొటోల్లో ఆమె షర్ట్ లేకుండా కొన్ని ఫోజులు.. షర్ట్ వేసుకుని మరికొన్ని ఫోజులు ఇచ్చింది.

ఈ ఫొటోలతో పాటు ఆమె కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. “ఫోటో కోసం మేకప్ అవసరమా… కాదు. బ్యాక్ గ్రౌండ్ బాగుండాలా? లేదు.మీకు DSLR అవసరమా? లేదు. కావాల్సింది కేవలం కాన్ఫిడెన్స్ మాత్రమే…” అంటూ తన శైలిలో రాసుకొచ్చింది. ఇక శ్వేతా వర్మ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus