Taapsee Pannu: సిల్క్ చీరలో తాప్సీ గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్…ఫోటోలు వైరల్.!

Advertisement

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు టాలీవుడ్ కి పరిచయం చేసిన భామల్లో తాప్సీ ఒకరు. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. మొదటి సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకోవడం, ఆ సినిమాలో ఈమె గ్లామర్ కి ఎక్కువ మార్కులు పడటంతో ఈమెకు వెంటనే.. ‘వస్తాడు నా రాజు’ ‘వీర’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘దరువు’ వంటి సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు లభించాయి. కానీ తర్వాత ఈమె చేసిన ‘షాడో’ వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈమె బాలీవుడ్ చెక్కేసింది.

అక్కడి జనాలు ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ తాప్సీ నటించిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా విమెన్ సెంట్రిక్ సినిమాలకి ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఈమె నటించిన ‘మిషన్ ఇంపాసిబల్’ సినిమా నిరాశపరిచింది.దీంతో తెలుగులో మళ్ళీ సినిమాలు చేయడానికి ఈమె ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బాలీవుడ్లో ‘డంకీ’ వంటి పెద్ద సినిమాల్లో నటిస్తూ ఈమె బిజీగానే గడుపుతోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో తాప్సీ (Taapsee Pannu) గ్లామర్ షో ఎక్కువగా చేస్తుంది. జిమ్ లో గట్టిగా కసరత్తులు చేస్తూ వస్తున్న వీడియోలను కూడా ఆమె షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిల్క్ చీరలో ఈమె చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఈమె నడుము అందాలు, వీపు అందాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది అనే చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus