Tamanna: తమన్నా ఇంత హాట్ సన్నివేశాల్లో నటించడం ఇదే తొలిసారి!

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంత మంది హీరోయిన్లు వస్తున్నా పోతున్నా మిల్క్ బ్యూటీ తమన్నా మాత్రం ప్రత్యేకం. కొంతమంది స్టార్ హీరోయిన్స్ మొదటిలో ఏ రేంజ్ డిమాండ్ తో కొనసాగుతూ సినిమాలు చేసేవారో, ఇప్పటికీ అదే రేంజ్ డిమాండ్ తో ముందుకు సాగుతున్నవాళ్ళు అతి తక్కువమంది ఉన్నారు. ఆ అతి తక్కువ మందిలో ఒకరు తమన్నా. పాలరాతి శిల్పం తో పోలి ఉన్న ఆమె సొగసు ని చూసి ఫిదా అవ్వని మగవాడు అంటూ ఉంటాడా ఈ ప్రపంచంలో.

అందుకే 32 ఏళ్ళ వయస్సు దాటినా కూడా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో ‘భోళా శంకర్’ చిత్రం లో నటిస్తుంది, తమిళం లో రజినీకాంత్ హీరో గా నటిస్తున్న ‘జైలర్’ చిత్రం లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటుగా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది.

రీసెంట్ గా ఈమె చేసిన వెబ్ సిరీస్ జికర్డా నేడు అర్థరాత్రి 12 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియా ని ఊపేస్తోంది. ముఖ్యంగా తమన్నా హాట్ అందాలను చూసి కుర్రాళ్ళు నోరెళ్ళబెట్టి అలాగే చూస్తుండిపోయారు. ఎందుకంటే ఇంత హాట్ గా తమన్నా ఇది వరకు ఏ సినిమాలో కూడా నటించలేదు.

ఎప్పుడైతే ఆమె (Tamanna) టాలీవుడ్ దాటి , బాలీవుడ్ కి వెళ్లిందో, అప్పటి నుండి ఆమె అవకాశాల కోసం ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం, అందాల అరోబోతకు మరియు రొమాంటిక్ సన్నివేశాలకు కూడా సిద్ధం. తమన్నా ఇలా మారిపోతుందని మన సౌత్ ఆడియన్స్ అస్సలు ఊహించలేకపోయారు.ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన రీసెంట్ ప్రోమో వీడియో లో తమన్నా ఎంత హాట్ గా ఉందో మీరే చూడండి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus