ఆ హీరోయిన్ చీర లాగేసారు!

హీరోయిన్ లు అంటే కుర్ర కారుకి ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీలైతే వాల్ల్లను ఏదో ఒకరకంగా టచ్ చేసి తమ ఆనందాన్ని,గులను,తీటను తీర్చుకోవలనుకొనే వాళ్ళు చాలామంది ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే.ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఈ మధ్య హీరోయిన్స్ తో చేయించడం ఒక ట్రెంట్, ఫ్యాషన్  లా మారిపోయింది.ఇటువంటి సందర్భాలలో చాల మంది హీరోయిన్స్ ఆకతాయ కురాళ్ళ బారిన పడుతుంటారు.తాజా గా ఈ అనుభవాన్ని ఇప్పుడు తాప్సి కూడా చవిచూసింది.ఆ విషయం ఏందో చూద్దాం రండి.
  వివరాలలోకేల్తే చెన్నై లోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి నటి తాప్సి హాజరయ్యారు.భారీగా అభిమానులు, జనం రావడం తో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది.అక్కడి సిబ్బంది కూడా వారిని కంట్రోల్ చెయ్యలేకపోడం తో తాప్సి చుట్టూ అభిమానులు జనం చేరారు.వారి లో ఒక ఆకతాయి తాప్సి చీరని గట్టిగా లాగేసాడు.అంతటితో ఆగకుండా చేత్తో ఎక్కడెక్కడో తడిమి వాడి తీటా,ముచ్చట తీర్చుకున్నాడు.పాపం తాప్సి ఆ గుంపులోంచి బయటకి రావడానికి నానా కష్టాలుపడింది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus