Tejaswi Madivada: హాట్‌ థైస్‌తో రచ్చ..రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి ..అందం మాములుగా లేదుగా భయ్యా..!

  • June 8, 2023 / 08:58 PM IST

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ తాజాగా ఓ షాకింగ్‌ పోస్ట్ పెట్టింది. ఓ వైపేమే అందాల ప్రదర్శన చేస్తుంది. చూడ్డానికి ఐటెమ్‌ గర్ల్ లా ఉంది. కానీ మరోవైపు చెప్పు చూపించింది. సిట్టింగ్‌ పొజిషియన్‌లో తేజస్వి ఇలాంటి షాకింగ్‌ పోస్ట్ పెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. పైగా ఇందులో ఆమె `చెప్పు` అంటూ కామెంట్‌ పెట్టింది. గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో తేజస్వి అందాలు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉండటం విశేషం. సైడ్‌లో అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. మరోవైపు తన థండర్‌ థైస్‌ని ఆవిష్కరించింది.

పిచ్చెక్కించే థైస్‌ అందాలతో కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్‌ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. తేజస్వి ఇందులో బోల్డ్ షో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా రెచ్చిపోయే షో చేసిన ఈ బ్యూటీ చెప్పు చూపించడంలో అర్థమేంటనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆమె వార్నింగ్‌ ఇస్తుందా? సరదాగా అ పోజు ఇచ్చిందా అనేది సస్పెన్స్ గా మారింది.

అయితే తాను కూడా `చెప్పు` అంటూ పోస్ట్ పెట్టింది. ఆ ` చెప్పు`కి అర్థం చెప్పడమా? ఫుట్‌ వేరా? అనేది పెద్ద ప్రశ్న. అయితే దీనిపై యాంకర్‌ శ్రీముఖి స్పందించడం విశేషం. ఆమె ఫన్నీ పోస్ట్ పెట్టింది. `నువ్వే చెప్పు ఏమైనా` అంటూ కామెంట్ పెట్టింది. కామెడీ ఎమోజీని పంచుకుంది. దీనికి తేజస్వి రియాక్ట్ అవుతూ `చెప్పలేకే` అని పేర్కొంది. చెప్పలేకే చెప్పు చూపిస్తున్నా? అనే కోణంలో ఆమె పోస్ట్ ఉండటం విశేషం.

దీంతో ఇప్పుడు తేజస్వి మదివాడ (Tejaswi Madivada) పోస్ట్ నెట్టింట పెద్ద రచ్చ చేస్తుంది. నెటిజన్లు కూడా అంతే క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. `చెప్పు తెగిందా?, ` చెప్పు మీ చేతిలోనే ఉందిగా`, `అన్నీ ఇప్పుడే చెబితే ఎట్లా మెల్లమెల్లెగా చెప్పాలి` అని, ఏం చెప్పాలి పాప చెబితే చెప్పిచ్చుకు కొడతావని, ` నువ్వే చెప్పాలి` అని జాతిరత్నాలులోని డైలాగ్‌లను వాడుతున్నారు. దీనిపై రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus